శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామంలో నిర్వహిస్తున్న ఫారం ఫండ్ పనులను ఏపీఓ అనిల్ కుమార్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడుతూ నిర్దేశిత కొలతలతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ కవిత పాల్గొన్నారు.