విద్యుత్ సరఫరాలో అంతరాయం

52చూసినవారు
విద్యుత్ సరఫరాలో అంతరాయం
శ్రీసత్యసాయి జిల్లా, పెనుకొండ సోమందేపల్లి మండలంలో విద్యుత్ లైన్స్ మెయింటెనెన్స్ కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు సోమందేపల్లి ఏఈ తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. ఈ విషయాన్ని మండలంలోని విద్యుత్ వినియోగదారులు గమనించి ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్