కొత్తచెరువు మండల కేంద్రంలో జరుగుతున్న ప్రత్యేక అవసరాల పిల్లల ఆడిషన్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ దేవరాజ్ శనివారం పర్యవేక్షించారు. సాయి ఈశ్వర్ కుమార్తె ఈశా గురించి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. గర్భం దాల్చినప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు కలిగి ఉన్నాయా దానికి తల్లి జ్వరం వచ్చిందని అప్పుడు నేను ఆహారం సరిగా తీసుకోలేదని సమాధానం ఇచ్చారు.