ఈనెల 20న పుట్టపర్తిలో మినీ మహానాడు

75చూసినవారు
ఈనెల 20న పుట్టపర్తిలో మినీ మహానాడు
పుట్టపర్తిలో ఈనెల 20వ తేదీన మినీ మహానాడును నిర్వహించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు జరిగే మినీ మహానాడుకు నియోజకవర్గ పరిశీలకుడు పాల్గొంటారని తెలిపారు. ఆరు మండలలకు చెందిన ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్