నా జన్మ ధన్యమైంది: మంత్రి సవిత

78చూసినవారు
నా జన్మ ధన్యమైంది: మంత్రి సవిత
పూల వ్యాపారం చేసుకునే తన తండ్రిని ఎమ్మెల్యే చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుది అని ఆయన విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేయడం తన జన్మ ధన్యమైందని మంత్రి సవిత ఆదివారం తెలిపారు. శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం ఎన్టీఆర్ చలవే అని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్