నంబులపూలకుంట ఇన్చార్జి ఎంపీడీఓ బదిలీ

67చూసినవారు
నంబులపూలకుంట ఇన్చార్జి ఎంపీడీఓ బదిలీ
నంబులపూలకుంట మండల పరిషత్ కార్యాలయంలో ఇంచార్జ్ ఎంపీడీఓగా అంజనప్ప ఏడు నెలల పాటు విధులు నిర్వహించారు. ఏపీఓ మంజుల ఒక నెల పాటు విధులు నిర్వహించారు. ప్రభుత్వం ఇటీవల ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించడంతో ఇన్చార్జి ఎంపీడీఓగా ఉన్న అంజనప్ప డిఎల్ పిఓగా కదిరికి బదిలీపై వెళ్లడంతో ఆయనకు మంగళవారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ పార్థసారథి, ఎంపీపీ రాము, ఉపాధి సిబ్బంది పూల మాల వేసి శాలువాతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్