రాష్ట్ర మంత పేదల కోసం ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ లు ప్రారంభం

73చూసినవారు
రాష్ట్ర మంత పేదల కోసం ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ లు ప్రారంభం
పెనుకొండ పట్టణంలోని ఎన్ టి ఆర్ సర్కిల్ లో ఎన్ టి ఆర్ అన్నా క్యాంటీన్ వద్ద గురువారం 429వ రోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర మంత పేద ప్రజల కోసం ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ లను సీఎం చంద్రబాబు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇచ్చిన హామీని అమలు చేసిన చంద్రబాబు కు సవిత కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్