ప్రశంసా పత్రాలు అందుకున్న అధికారులు

83చూసినవారు
ప్రశంసా పత్రాలు అందుకున్న అధికారులు
శ్రీసత్య సాయి జిల్లా పుట్టపర్తి లో గురువారం జరిగిన స్వాతంత్ర దినోత్సవం వేడుకలలో భాగంగా ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ఈ సందర్బంగా పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, పెనుకొండ సీఐ యుగంధర్, నగర పంచాయతీ కమిషనర్ వంశీ కృష్ణ భార్గవ తదితరులు మంత్రి సవితమ్మ, జిల్లా కలెక్టర్ కలెక్టర్ చేతన్ చేతులు మీదుగా అవార్డులు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్