మోద గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి

54చూసినవారు
మోద గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి
పరిగి మండల పరిధిలోని మోద గ్రామంలో ఆదివారం మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ పర్యటించారు. ఈ సందర్బంగా ఉషాశ్రీచరణ్ గ్రామంలో పర్యటిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్