పరిగి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో మాజీ మంత్రి పూజలు

70చూసినవారు
పరిగి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో మాజీ మంత్రి పూజలు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పెనుకొండ నియోజకవర్గంలోని పరిగి, రొద్దం, సోమందేపల్లి మండలాల్లోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్