పరిగి: రాయితీపై వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమం ప్రారంభం

62చూసినవారు
పరిగి: రాయితీపై వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమం ప్రారంభం
పరిగి మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాలలో ఖరీఫ్ 2025 వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం వ్యవసాయ అధికారులు, టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా ఏవో విజయభారతి మాట్లాడుతూ ఇప్పటి వరకు పరిగి మండల వ్యాప్తంగా 732 మంది రైతులకు గాను 378 క్వింటాళ్లు విత్తనం రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్