మంత్రి సవితమ్మని కలసిన పరిగి నాయకులు

70చూసినవారు
మంత్రి సవితమ్మని కలసిన పరిగి నాయకులు
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవితమ్మ ని శనివారం శ్రీసత్య సాయి జిల్లా పరిగి మండల ప్రధాన కార్యదర్శి జి. నరసింహులు, పరిగి పట్టణ అధ్యక్షుడు వాల్మీకి సురేష్, పరిగి మండల తెలుగు యువత అధ్యక్షులు చిన్నపల్లి వెంకటేష్, గోపి, వేణుగోపాల్ రెడ్డి, సి. హనుమంతరాయప్ప తదితరులు కలిశారు. ఈ సందర్బంగా మంత్రి కి నాయకులు పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్