పరిగి: వైసీపీ నుండి టీడీపీలోకి పలువురు చేరిక

54చూసినవారు
పరిగి: వైసీపీ నుండి టీడీపీలోకి పలువురు చేరిక
పరిగి మండలం యర్రగుంట గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ వెంకటరామప్పతో పాటు మరో 5 కుటుంబాలు వైసిపి పార్టీని వీడి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సమక్షంలో తెలుగుదేశంలోకి పార్టీ చేరారు. బుధవారం పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో పార్టీలోకి చేరిన వారికి మంత్రి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్