పరిగి: వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం

63చూసినవారు
పరిగి: వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం
పరిగి మండలం ఊటుకూరు, యర్రగుంట, హోన్నంపల్లి రైతు సేవా కేంద్రాల్లో బుధవారం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వ్యవసాయ రంగంలో అధిక మోతాదులో ఉపయోగించే ఎరువులు, పురుగు మందులకు స్వస్థి చెప్పి పంటల సాగులో రైతులు వైవిధ్యతను ప్రోత్సహించాలని కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ మల్లికార్జున, సైంటిస్ట్ డాక్టర్ హరిణి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఆఫ్ అగ్రనమి డాక్టర్ బి. ప్రతాప్, సైంటిస్ట్ యోగేందర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్