పరిగి: ప్రీకాట్ మిల్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా

72చూసినవారు
పరిగి: ప్రీకాట్ మిల్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా
పరిగి మండలం గొర్రెపల్లి ప్రీకాట్ సూపర్ స్పిన్నింగ్ మిల్లు వద్ద శనివారం వైసీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ మంత్రి సవిత వైఖరి తో ప్రీకాట్ మిల్ మూతపడి దాదాపు వందలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత చేస్తున్న నిర్లక్ష్య వైఖరి తో ప్రవేట్ పరిశ్రమలు వలస వెళ్ళిపోతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్