పెనుగొండ: అంబేద్కర్ జయంతి వేడుకలు

67చూసినవారు
పెనుగొండ: అంబేద్కర్ జయంతి వేడుకలు
బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, విద్యావేత్త ప్రపంచ మేధావి, ఎందరికో మార్గదర్షి అయినా భారత రత్న బాబా సాహెబ్ భీమారావ్ అంబేద్కర జయంతి సందర్భంగా పెనుగొండలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో HRCCI డివిజన్ ఛైర్మెన్ డాక్టర్ రాజశేఖర్, రిటైర్డ్ ఎంపీడీవో నారాయణ స్వామి, రిటైర్డ్ ఎస్ఐ అల్లాభకాష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్