పెనుగొండ: ఒంటిమిట్ట ప్రమాదం.. స్పందించిన మంత్రి సవిత

65చూసినవారు
పెనుగొండ: ఒంటిమిట్ట ప్రమాదం.. స్పందించిన మంత్రి సవిత
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు చెందగా…చనిపోగా… ఇద్దరికి గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై జిల్లా ఇన్‌‌చార్జ్ మంత్రి ఎస్ సవిత ఓ ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మంచి వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రమాదాలకు నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు. మృతదేహాలకు త్వరగా పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్