పెనుగొండ: స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో మంత్రి సవితమ్మ

76చూసినవారు
పెనుగొండ: స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో మంత్రి సవితమ్మ
పెనుగొండ మండలం మునిమడుగు గ్రామంలో శనివారం స్వచ్ భారత్ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ పాల్గొన్నారు. ప్రజలు, ముఖ్య నాయకులతో స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. వేసవికాలంలో డిహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు ప్రజలు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను, సూచనలను సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్