పెనుకొండ: 2 నెలల్లో వందశాతం మేర‘బీసీ’యూనిట్లు గ్రౌండింగ్ అవ్వాలి

80చూసినవారు
పెనుకొండ: 2 నెలల్లో వందశాతం మేర‘బీసీ’యూనిట్లు గ్రౌండింగ్ అవ్వాలి
2 నెలల్లో వంద శాతం మేర ‘బీసీ’ యూనిట్లు గ్రౌండింగ్ అవ్వాలని రాష్ట్ర బీసీ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. శనివారం తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్ లో జిల్లా బీసీ కార్పొరేషన్, చేనేత, జౌళిశాఖాధికారులతో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీలను ఆర్థికంగా పైచేయి సాధించడానికి సీఎం చంద్రబాబునాయుడు బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ ల ద్వారా స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్