పెనుకొండ: రెండు ఆవు దూడలకు జన్మనిచ్చిన 3 అడుగులు ఎత్తులేని ఆవు

54చూసినవారు
పెనుకొండ: రెండు ఆవు దూడలకు జన్మనిచ్చిన 3 అడుగులు ఎత్తులేని ఆవు
పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణానికి చెందిన ఆక్వా వాటర్ ప్లాంట్ నాగరాజుకు చెందిన ఒక జాతి ఆవు ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. రెండు దూడలు ఆవు క్షేమంగా ఉన్నాయని రైతు నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఈ ఆవులు కర్ణాటక ప్రాంతం నుంచి తీసుకువచ్చి ఇక్కడ పెంచుతున్నామని ఆవు ఎత్తు కనీసం మూడు అడుగులు కూడా లేదని ఇలాంటి ఆవు రెండు దూడలకు జన్మనివ్వడంతో చుట్టు పక్కల ప్రజలు ఆశ్చర్యంగా చూసి వెళ్తున్నారు.

సంబంధిత పోస్ట్