పెనుకొండ: ఉద్యోగుల సంక్షేమంతో పాటు మంచి కోరుకునే ప్రభుత్వం

65చూసినవారు
పెనుకొండ: ఉద్యోగుల సంక్షేమంతో పాటు మంచి కోరుకునే ప్రభుత్వం
ఉద్యోగుల సంక్షేమంతో పాటు వాళ్ల మంచి కోరుకునే ప్రభుత్వం తమదని రాష్ట్ర మంత్రి ఎస్. సవిత తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏపీ బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్లాడుతూ 2014లో రాష్ట్రం విడిపోయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఉద్యోగులకు సీఎం చంద్రబాబునాయుడు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్