పెనుకొండ: రాష్ట్ర యువతకు ఉద్యోగ భద్రత కల్పించడమే సీఎం లక్ష్యం

54చూసినవారు
పెనుకొండ: రాష్ట్ర యువతకు ఉద్యోగ భద్రత కల్పించడమే సీఎం లక్ష్యం
రాష్ట్ర యువతకు ఉద్యోగ భద్రత కల్పించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్న మంత్రి సవిత పేర్కొన్నారు. శుక్రవారం కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నిర్వహించిన యువ కెరటాలు కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎంఎస్ంఎంఈలు, కార్పొరేషన్ల ద్వారా యువతకు ఆర్థిక చేయూతనిచ్చి యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్