పెనుగొండ: బీసీలను వ్యాపారులుగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యం

69చూసినవారు
పెనుగొండ: బీసీలను వ్యాపారులుగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యం
బీసీలను వ్యాపారులుగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యం అని మంత్రి సవిత పేర్కొన్నారు. శనివారం గుంటూరు ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి వడ్డే ఓబన్న జయంత్యోత్సవంలో ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీ నారాయణ, గల్లా మాధవి, నజీర్ అహ్మద్ తో కలిసి మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్