పెనుకొండ: బాలకృష్ణ జన్మదిన ఉచిత గుండెవైద్య శిబిరం

68చూసినవారు
పెనుకొండ: బాలకృష్ణ జన్మదిన ఉచిత గుండెవైద్య శిబిరం
హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ జన్మదినం సందర్భంగా మంగళవారం పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపి శుభాకాంక్షలు తెలియచేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ. గోవిందు , మూర్తి ఆధ్వర్యంలో స్థానిక క్లబ్ నందు కిమ్స్ సవేర హాస్పిటల్ వారితో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత గుండె వైద్య శిభిరాన్ని దాదాపుగా 200 మంది వైద్య సేవలు వినియోగించుకున్నారు.

సంబంధిత పోస్ట్