పెనుకొండ: వేతనాలు, ప్రాసెసింగ్ చార్జీల పెంపు.. మంత్రి సవిత

75చూసినవారు
పెనుకొండ: వేతనాలు, ప్రాసెసింగ్ చార్జీల పెంపు.. మంత్రి సవిత
వేలాది మంది నేతన్నలకు లబ్దిచేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ చార్జీలను పెంచే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లు మంత్రి ఎస్. సవిత తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్ లో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ సాంప్రదాయ చేనేత రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్