పెనుకొండ: నేషనల్ ఇస్కాన్ ప్రెసిడెంట్ ను కలసిన లాయర్

51చూసినవారు
పెనుకొండ: నేషనల్ ఇస్కాన్ ప్రెసిడెంట్ ను కలసిన లాయర్
నేషనల్ ఇస్కాన్ ప్రెసిడెంట్ ను పెనుకొండ లాయర్ ప్రతాప్ రెడ్డి శనివారం బెంగళూరులో కలిశారు.   బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ కు అనుకూలంగా ఇటీవల తీర్పు ప్రకటించిందని లాయర్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. ఇస్కాన్ మధ్య 25 సంవత్సరాలుగా కోర్టులో కేసు విచారణ జరిగిందన్నారు. కేసు విచారణ ముగిసినందున ప్రతాప్ రెడ్డి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్