పెనుకొండ: రాష్ట్రాభివృద్ధికి కలిసి పనిచేద్దాం.. మంత్రి

55చూసినవారు
పెనుకొండ: రాష్ట్రాభివృద్ధికి కలిసి పనిచేద్దాం.. మంత్రి
రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కలిసి పనిచేద్దామని ఉద్యోగులకు మంత్రి ఎస్. సవిత పిలుపునిచ్చారు. గురువారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి సవితను కలిసి పలు ఉద్యోగ సంఘ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించడానికి సీఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్