పెనుకొండ: ఈ నెల 20వ తేదీన సమ్మె విజయవంతం చేయండి

78చూసినవారు
పెనుకొండ: ఈ నెల 20వ తేదీన సమ్మె విజయవంతం చేయండి
ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో పెనుకొండ నగర పంచాయతీ కార్మికుల సమ్మె నోటీసును కమిషనర్ సతీష్ కుమార్ కు మంగళవారం ఇచ్చారు. రమేష్ మాట్లాడుతూ ఈనెల 20 తేదిన సమ్మెలో కార్మికులందరూ పాల్గొంటున్నారని అదేవిధంగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ సమ్మె నిర్వహిస్తున్నామని ప్రధానంగా కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని కార్మికుల హక్కుల కోసం జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్