వైసీపీ శ్రీసత్యసాయి జిల్లా కమిటీలో పెనుకొండ నియోజకవర్గం నుండి పలువురికి చోటు దక్కింది. వైసీపీ అధ్యక్షులు జగన్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఉషాశ్రీ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షుడిగా కె. రఘు రామిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధిగా మేదర శంకర, జిల్లా ట్రెజరర్ గా పి. రామకృష్ణా రెడ్డి, జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రటరీలుగా కంబాలప్ప, కురుబ నరసింహమూర్తి, జిల్లా యాక్టివిటీ సెక్రెటరీలుగా నరేంద్ర రెడ్డి, ఎస్. ఆంజనేయులు నాయక్ నీయమితులయ్యారు.