పెనుకొండ: ఎంజెపి బాలికల హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి

68చూసినవారు
పెనుకొండ: ఎంజెపి బాలికల హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు ఎం జె పి బాలికల పాఠశాలను మంత్రి సవిత, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి ఆకస్మికంగా తనికీ చేశారు. మంగళవారం హాస్టల్ అంత కలియ తిరిగారు. అన్ని గదులను బాత్ రూమ్ లను మంత్రి పరిశీలించారు. విద్యార్థులను కలసి ఉపాధ్యాయులు భోదిస్తున్న తీరును, హాస్టల్ లోని భోజన సదుపాయం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్