పెనుకొండ: 37వ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న మంత్రి

57చూసినవారు
పెనుకొండ: 37వ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న మంత్రి
కడప పట్టణంలో మంగళవారం ఇంటర్ నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో 37 వ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కడప జిల్లా ఇన్ చార్జి మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు , పొలిటి బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి , ఎమ్మెల్యే మాధవి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్