పెనుకొండ: రాజ్యాంగ నిర్మాతకు నివాళిలర్పించిన మంత్రి సవిత

75చూసినవారు
పెనుకొండ: రాజ్యాంగ నిర్మాతకు నివాళిలర్పించిన మంత్రి సవిత
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దేశ గతిని మార్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్నారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, హక్కుల సాధనకు అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయం అన్నారు.

సంబంధిత పోస్ట్