పెనుకొండ మండలం మరువపల్లికి చెందిన చాకలి రాజశేఖర్ మరువపల్లి సమీపంలో గల రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు ట్రైన్ తగలి మరణించడంతో గురువారం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రి నందు పోస్ట్ మార్టం నిమిత్తం భౌతిక కాయాన్ని తీసుకురాగా మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు భౌతికకాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ సాయంగా రూ 10వేలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో రాంపురం సర్పంచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు.