చిత్తూరు జిల్లా పుంగనూరు దగ్గర ఉన్న శ్రీబోయకొండ గంగమ్మ దేవి ఆలయాన్ని హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి. కె. పార్థసారథి ఆదివారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయంలో ఎంపీ బి. కె. పార్థసారథి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయన వెంట టీడీపీ నాయకులు వున్నారు.