పెనుకొండ: సివిల్స్ లో ఉత్తీర్ణత సాధించాలి

52చూసినవారు
పెనుకొండ: సివిల్స్ లో ఉత్తీర్ణత సాధించాలి
విజయవాడ గొల్లపూడిలోని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్స్ కోచింగ్ సెంటర్ ను మంత్రి సవిత గురువారం సందర్శించారు. వంట గది, విశ్రాంతి గదులను పరిశీలించారు. అనంతరం సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో మంత్రి సవిత మాట్లాడుతూ బీసీ బిడ్డలు అత్యున్నత కొలువులు సాధించాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వినియోగించుకుని సివిల్స్ లో ఉత్తీర్ణత సాధించాలన్నారు.

సంబంధిత పోస్ట్