పెనుకొండ: దేశ వ్యాప్త సమ్మె కరపత్రాల విడుదల

0చూసినవారు
పెనుకొండ: దేశ వ్యాప్త సమ్మె కరపత్రాల విడుదల
పెనుకొండ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో శనివారం ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెకు సంబంధించి నాయకులు కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ బాబావలి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, తదితర డిమాండ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బావమ్మ, వెంకటేష్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్