పెనుకొండ: కియా కార్ల పరిశ్రమకు సమ్మె నోటీసు: సీఐటీయూ

76చూసినవారు
పెనుకొండ: కియా కార్ల పరిశ్రమకు సమ్మె నోటీసు: సీఐటీయూ
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరిగే నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని గురువారం సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. మే 20న కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పెనుకొండ కియా కార్ల పరిశ్రకి సమ్మె నోటీసును నోటీస్ బోర్డులో సీఐటీయూ నాయకులు అతికించారు.  సాంబశివ, నాగరాజు, బాబావలి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్