పెనుకొండ: దేశవ్యాప్త సమ్మెకు సహకరించండి: ఏఐటీయుసీ

5చూసినవారు
పెనుకొండ: దేశవ్యాప్త సమ్మెకు సహకరించండి: ఏఐటీయుసీ
ఈ నెల 9వ తేదీ న జరిగే దేశవ్యాప్త సమ్మె కు సహకరించాలని పెనుకొండ మండలం ఈశ్వర్ రబ్బర్ ఫ్యాక్టరీ మేనేజర్ రాజామణి కి ఏఐటీయూసీ నాయకులు కోరారు. శనివారం ఫ్యాక్టరీ వద్ద ఏఐటియుసి నాయకులు మేనేజర్ కు సమ్మె నోటసు అందజేశారు. ఈ సందర్బంగా ఏఐటీయుసీ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ సమ్మె సందర్బంగా కార్మికులందరూ విధులకు హాజరుకారుని ఈ సమ్మెకు మద్దతు తెలిపి సహకరించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్