పెనుకొండ: సుపరిపాలనకు తొలిఅడుగు కూటమి ప్రభుత్వ ఏడాది పాలన

79చూసినవారు
పెనుకొండ: సుపరిపాలనకు తొలిఅడుగు కూటమి ప్రభుత్వ ఏడాది పాలన
సుపరిపాలన కు తొలి అడుగు కూటమి ప్రభుత్వ ఏడాది పాలన అని మంత్రి సవిత భర్త, టీడీపీ నాయకులు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పార్టీ నాయకులతో కలసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మాధవనాయుడు, డివి ఆంజనేయులు, శ్రీరాములు, ప్రసాద్, నరహరి, వెంకటేష్, గోవిందరెడ్డి, మహిళా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్