పెనుకొండ: ఉచిత గుండె వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

61చూసినవారు
పెనుకొండ: ఉచిత గుండె వైద్య శిబిరానికి అనూహ్య స్పందన
పెనుకొండ పట్టణంలోని స్థానిక ఆఫిషియల్ క్లబ్ నందు మంగళవారం నందమూరి బాలకృష్ణ అభిమానులు గోవిందు , మూర్తి ఆధ్వర్యంలో కిమ్స్ సవేర హాస్పిటల్ వారితో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత గుండె వైద్య శిభిరంలో దాదాపుగా 200 మంది వైద్య సేవలు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని మంత్రి సవిత పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్