పెనుకొండలో ఈనెల 5వ తేదీన కేంద్ర రైల్వే మంత్రి సోమన్న పర్యటించనున్నారని హిందూపురం ఎంపీ బి. కె. పార్థసారథి పేర్కొన్నారు. గురువారం పెనుకొండ పట్టణంలోని హిందూపురం పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో ఎంపీ బి. కె. పార్థసారథి రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం విలేకరులతో పెనుకొండ సమీపంలో దాదాపు రూ.25 ట్లతో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించనున్నట్లు తెలిపారు.