పెనుగొండ: యుటిఎఫ్ సేవలు స్ఫూర్తిదాయకం: మంత్రి

54చూసినవారు
పెనుగొండ: యుటిఎఫ్ సేవలు స్ఫూర్తిదాయకం: మంత్రి
యుటిఎఫ్ సేవలు స్ఫూర్తి దాయకం అని మంత్రి సవిత పేర్కొన్నారు. శనివారం పెనుగొండ పట్టణంలోని బాలికల హైస్కూల్ లో యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవ తరగతి విద్యార్థులకు మోడల్ టెస్ట్ పేపర్లను పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యుటిఎఫ్ సేవలు ఆదర్శం అన్నారు. పదవ తరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని మోడల్ పేపర్ బుక్స్ వారికి ఉచితంగా అందజేయడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్