పెనుకొండ: ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం: మంత్రి సవిత

58చూసినవారు
పెనుకొండ: ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం: మంత్రి సవిత
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మొదటి సంవత్సరం విజయోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో పలు కార్పొరేషన్ చైర్మన్ లు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్