రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం నట్టేటముంచింది: మాజీ మంత్రి

59చూసినవారు
రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం నట్టేటముంచింది: మాజీ మంత్రి
సూపర్ సిక్స్ పథకాలు అంటూ రాష్ట్ర ప్రజలందరినీ కూటమి ప్రభుత్వం నట్టేటముంచిందని రాష్ట్ర మాజీ మంత్రి, శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. ఆదివారం సోమందేపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్టీ జిల్లా అధ్యక్షులుగా అవకాశం కల్పించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్