రొద్దం: అక్రమ అరెస్టుకు గురైన బాలాజి విడుదల

79చూసినవారు
రొద్దం: అక్రమ అరెస్టుకు గురైన బాలాజి విడుదల
రొద్దం మండలంకు చెందిన వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త బాలాజి రెడ్డి ఆదివారం మాట్లాడుతూ అక్రమ కేసు విషయంలో నాకు మా కుటుంబ సభ్యులకు అనునిత్యం అండగా వుంటూ నాకు ధైర్యం చెప్పి భరోసా కల్పించిన మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ కి, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఉషాశ్రీచరణ్ ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి స్ధానిక మండల నాయకులు సహకారంతో విడుదల అయ్యేలా చేయడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్