రొద్దం: విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఎన్డీఏ లక్ష్యం: మంత్రి

80చూసినవారు
రొద్దం: విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఎన్డీఏ లక్ష్యం: మంత్రి
విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అని మంత్రి సవిత పేర్కొన్నారు. శనివారం రొద్దం మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ భోజనాన్ని మంత్రి సవిత, ఎంపీ బి. కే. పార్థసారథి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలసి మంత్రి, ఎంపీ భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్