ఆటోను ఢీ కొట్టిన వాహనాన్ని పట్టుకున్న రోద్దం పోలీసులు

72చూసినవారు
ఆటోను ఢీ కొట్టిన వాహనాన్ని పట్టుకున్న రోద్దం పోలీసులు
శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం ధనాపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టి వెళ్లిపోయిన ఐచర్ వాహనాన్ని రోద్దం పోలీసులు అన్నిచోట్ల వెతికి చివరకు ఆ వాహనం బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి అక్కడకు వెళ్లి వాహనంను, వాహన డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉన్నత అధికారులు పోలీసుల పనితీరు మెచ్చుకొని అభినందించారు.

సంబంధిత పోస్ట్