కేజీబీవీ పాఠశాలను సందర్శించిన ఎస్ఎఫ్ఐ నాయకులు

59చూసినవారు
కేజీబీవీ పాఠశాలను సందర్శించిన ఎస్ఎఫ్ఐ నాయకులు
శ్రీసత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని కేజీబీవీ పాఠశాలను శుక్రవారం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హర్ష కుమార్ మాట్లాడుతూ ఈరోజు ఉదయం కేజీబీవీ కళాశాలలోని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి పుష్ప అనే విద్యార్థి పైన కోతులు దాడి చేశాయని తెలిపారు. గతంలో కూడా చాలా సార్లు కోతులు దాడి చేయడానికి ప్రయత్నించాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్