సోమందేపల్లి: ఎంపీడీఓ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సమీక్షా సమావేశం

62చూసినవారు
సోమందేపల్లి: ఎంపీడీఓ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సమీక్షా సమావేశం
సోమందేపల్లి మండలంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ వెంకటలక్ష్మి అధ్యక్షతన కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీలో లేబర్ టార్గెట్ చేరుకోవాలని, లేబర్ బడ్జెట్ లో మండలం అత్యున్నత స్థాయిలో ఉంచాలని అదేవిధంగా యావరేజ్ వేజ్ రేట్ కూడా 300 రూపాయలకు తక్కువ కాకుండా పని చేయించాలని ప్రతి పంచాయతీలో కంపోస్టు పిట్స్ తవ్వించాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్