సోమందేపల్లి మండలం పరిధిలోని పందిపర్తి పంచాయతీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి, పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే సవితమ్మ ఆదేశాల మేరకు వేరుశనగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ గంగాధర్, మాజీ ఎంపీటీసీ మూర్తి, అధ్యక్షులు శ్రీనివాసులు, బూత్ కన్వినర్ శాంతరాజు, టీడీపీ సీనియర్ నాయకులు మస్తాన్ వలి, హరీష్, లక్ష్మన్న, తదితరులు పాల్గొన్నారు.